మహారాష్ట్రలో నూతన ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు శరవేగంగా జరుగుతున్నాయి. డిసెంబర్ 5న మహారాష్ట్ర నూతన సీఎం ప్రమాణస్వీకారం జరగనుంది. కానీ ఇప్పటి వరకు విజయం సాధించిన మహాయుతి(Mahayuti Alliance) తరపున సీఎం అభ్యర్థి...
ప్రాజెక్ట్‌లు సొంతం చేసుకోవడం కోసం ప్రభుత్వ అధికారులకు భారీ మొత్తంలో తాయిలాలు అందించారన్న ఆరోపణలపై ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ(Adani) తొలిసారి నోరు విప్పారు. తమ సంస్థపై అమెరికాలో కేసులు నమోదు కావడాన్ని...
‘శిల్పాశెట్టి(Shilpa Shetty) ఇంట్లో ఈడీ సోదాలు’ అంటూ వస్తున్న వార్తలపై రాజ్‌కుంద్రా(Raj Kundra) ఘాటుగా స్పందించారు. దయచేసి నిజాలనే ప్రచురించాలంటూ మీడియాకు విజ్ఞప్తి చేశారు. నాలుగేళ్ల నుంచి ఈ కేసులకు సంబంధించి విచారణ...
ప్రముఖ వ్యాపారవేత్త, నటి శిల్పాశెట్టి(Shilpa Shetty) భర్త రాజ్‌కుంద్రా(Raj Kundra)కు చెందిన నివాసాలు, కార్యాలయాల్లో ఈడీ సోదాలు చేస్తోందన్న వార్తలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. అశ్లీల చిత్రాల నిర్మాణం, ప్రసారం చేసిన కేసు...
Sambhal Masjid Case | ఉత్తర్‌ప్రదేశ్‌లోని సంభల్‌లో ఉన్న షాహీ జామా మసీదు వివాదం విషయంలో ట్రయల్ కోర్టుకు సుప్రీంకోర్టుకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ వివాదంపై తదుపరి విచారణను తాత్కాలికంగా...
బంగ్లాదేశ్(Bangladesh)లో మైనారిటీల పరిస్థితి అత్యంత దుర్భరంగా తయారైంది. ఇంటి నుంచి బయటకు వస్తే మళ్ళీ తిరిగి వెళ్తామా అన్న అనుమానం కలుగుతుంది. కొన్ని ప్రాంతాల్లో అయితే మైనారిటీ హిందువుల ఇళ్లపై కూడా దాడులు...
ఝార్ఖండ్ సీఎంగా హేమంత్ సోరెన్(Hemant Soren) నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేశారు. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన జేఎంఎం, కాంగ్రెస్ కూటమి తమ సీఎం అభ్యర్థిగా హేమంత్‌ను ఎన్నుకుంది....
అదానీ(Adani) లంచాల వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలన సృష్టిస్తోంది. దీని ప్రభావం పార్లమెంటు(Parliament) ఉభయ సభలపై కూడా పడుతోంది. వరుసగా మూడు రోజుల నుంచి పార్లమెంటు సమావేశాలను అదానీ అవినీతి అంశం కుదిపేస్తోంది. అదానీ...
మహా కుంభమేళా(Maha Kumbh Mela)లో మరో ఆధ్యాత్మిక అద్భుతం ఆవిష్కృతం కానుంది. 52 అడుగుల పొడవు, 52 అడుగుల వెడల్పు గల మహా మృత్యుంజయ యంత్రాన్ని(Mahamrityunjay...
హైదరాబాద్ లో కొత్త ఉస్మానియా ఆసుపత్రి(New Osmania Hospital) నిర్మాణానికి ఈ నెలాఖరులోగా శంకుస్థాపన చేసేందుకు వీలుగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి...
నటుడు అల్లు అర్జున్‌కు(Allu Arjun) భారీ ఉపశమనం లభించింది. నాంపల్లి కోర్టు ‘పుష్ప 2’ సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో బెయిల్ షరతులను సడలించింది. ప్రతి...