మహారాష్ట్రలో ఏర్పడిన ప్రతిపక్ష పార్టీల కూటమి మహా వికాస్ అఘాడిలో సమస్యలు మొదలైనట్లే కనిపిస్తోంది. కాంగ్రెస్, శివసేన(యూబీటీ) మధ్య మనస్పర్థలు, అభిప్రాయబేధాలు మొదలయ్యాయనే సంకేతాలను తాజా వాతావరణం చెప్పకనే చెప్తోంది. తాజాగా కాంగ్రెస్...
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సన్నద్దమవుతోంది. ఈ క్రమంలో ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం, బీజేపీ సీనియర్ నేత ఫడ్నవీస్(Devendra Fadnavis) కీలక వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రలో బీజేపీ ఒంటరిగా గెలవదంటూ ఆయన చేసిన...
తమిళ స్టార్ హీరో ఇళయథళపతి విజయ్(Vijay Thalapathy) పొలిటికల్ ఎంట్రీ ఇవ్వాలని ఫిక్స్ అయ్యాడు. ఇప్పటికే సొంత పార్టీని స్థాపించి, ఇటీవల పార్టీ జెండాను, గీతాన్ని కూడా ఆవిష్కరించాడు. తాజాగా తన రాజకీయ...
కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక వాద్రా(Priyanka Gandhi).. కేరళ వయనాడ్(Wayanad) లోక్‌సభ ఎన్నికలతో ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగు పెట్టడానికి సిద్ధమయ్యారు. పార్టీ సీనియర్ నేతలు వెంట రాగా ఇటీవలే తన...
దేశ రాజకీయాలను మార్చే సత్తా మహారాష్ట్ర ఎన్నికలకు ఉందంటూ ఉత్తర్‌ప్రదేశ్ మాజీ సీఎం, సమాజ్‌వాదీ పార్టీ(SP) అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్(Akhilesh Yadav) కీలక వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రలో నవంబర్ 20న పోలింగ్ జరగనుంది....
మూసీ ప్రక్షాళన ప్రాజెక్ట్ విషయంలో సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు(Harish Rao) ఛాలెంజ్ విసిరారు. సీఎం అన్నట్లే సెక్యూరిటీ లేకుండా వస్తే పోయి ప్రాజెక్ట్‌లను పరిశీలిద్దామని, సీఎం ఎప్పుడు...
తెలంగాణ ప్రజలకు ఇందిరమ్మ రాజ్యం అందిస్తామంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. నిట్టనిలువుగా తెలంగాణ వాసులను మోసం చేస్తోందంటూ మాజీ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. ఇందిరమ్మ రాజ్యంలో ఇసుకాసురులు ఇష్టారాజ్యంగా పెట్రేగిపోతున్నారని ఆయన వ్యాఖ్యానించారు....
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) మరోసారి ఢిల్లీ టూర్‌కు సిద్ధం కావడంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) సెటైర్లు వేశారు. పైసా పనిలేదు.. రాష్ట్రానికి రూపాయి ఆదాయం లేదు.....
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...
శ్రీశైలం ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రాజెక్ట్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఎస్ఎల్బీసీ ఎడమవైపు టన్నెల్ పనులు జరుగుతుండగా సుమారు 14వ కిలోమీటర్ దగ్గర ప్రమాదం...