గుండెపోటుతో హఠాన్మరణం చెందిన ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి అంత్యక్రియలు ఇవాళ జరగనున్నాయి. ఉదయగిరిలోని ఇంజినీరింగ్ కళాశాల వద్ద ప్రభుత్వ లాంఛనాలతో గౌతమ్‌రెడ్డి అంత్యక్రియలు జరగనున్నాయి. బేగంపేట విమానాశ్రయం నుంచి మంత్రి భౌతికకాయాన్ని...
అన్ని రకాలుగా అభివృద్ధి చేసిన ఓపెన్ ప్లాట్లకు హెచ్ఎండిఎ మరో మారు వేలం వేయనుంది. హెచ్ఎండిఎ లిమిట్స్ లోని బహదూర్ పల్లి, తొర్రూర్ పరిసరాల్లో ఉన్న లే అవుట్లలోని 324 ప్లాట్లకు వేలం...
తెలంగాణ మీడియా అకాడమీ ఛైర్మన్ అల్లం నారాయణ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. గత కొద్దిరోజులుగా అల్లం పద్మక్క అనారోగ్య సమస్యతో నిమ్స్ లో వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంది. ఆమెకు AB+ve...
టీపీసీసీ అధ్యక్షుని బాధ్యతలు చేపట్టిన దగ్గర నుండి రేవంత్ రెడ్డి దూకుడు పెంచారు. అటు బీజేపీ, ఇట టీఆర్.యెస్ వైఖరిని ఎప్పటికప్పుడు ఎండగడుతున్నారు. బీజేపీ,టిఆర్ఎస్ ఒక్కటే. ప్రజల దృష్టి మళ్లించడానికే బయటకు విమర్శలు...
బీజేపీకి ప్రత్యామ్నాయంగా పోరాటం చేయాలనే నిర్ణయానికి వచ్చిన కేసీఆర్ వ్యూాహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. దీనిలో భాగంగా ఆదివారం మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేతో సమావేశమైన విషయం తెలిసిందే. అయితే ఈ భేటీలో ఆసక్తికరమైన...
తెలంగాణ నిరుద్యోగులకు కేసీఆర్ సర్కార్ శుభవార్త చెప్పింది. సంక్షేమ గురుకుల సొసైటీల్లో రాష్ట్రపతి ఉత్తర్వులు అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. దీనితో పోస్టుల భర్తీకి మార్గం సుగమం అయింది....
ఆర్జేడీ అధినేత, బీహార్ మాజీ సీఎం లాలూప్రసాద్ యాదవ్ మరోసారి అస్వస్థతకు గురయ్యారు. రిమ్స్ లో చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్య పరిస్థితి సీరియస్‌గానే ఉందని వైద్యులు తెలిపారు. దాణా కుంభకోణంలో లాలూను...
తమ దేశంలోకి చొరబడేందుకు ప్రయత్నించిన ఉక్రేనియన్ జవాన్లపై రష్యా సైన్యం దాడి చేసింది. ఈ కాల్పుల్లో 5 గురు ఉక్రెయిన్ సైనికులు మరణించారని రష్యా తెలిపింది. తమ భూభాగంలోనే ఉక్రెయిన్ సైనికులను హతమార్చినట్లు...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...