రాజకీయం

తెలంగాణకు సుప్రీం కోర్టు గుడ్‌ న్యూస్‌..12 మంది కొత్త జడ్జీల నియామకం

తెలంగాణ రాష్ట్రానికి సుప్రీంకోర్టు గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణ హైకోర్టుకు 12 మంది కొత్త జడ్జీల నియామకానికి సుప్రీంకోర్టు కొలీజియం ఆమోదం తెలిపింది.  రెండు రోజుల కిందటే ఏపీకి న్యాయమూర్తులను సిఫారసు చేసిన...

Breaking: ఏపీ రాజధానిపై కేంద్రం సంచలన ప్రకటన

ఏపీ రాజధానిపై కేంద్ర ప్రభుత్వం సంచలన ప్రకటన చేసింది. రాష్ట్ర రాజధాని పై నిర్ణయం ఆ రాష్ట్రానిదేనని…కేంద్రమంత్రి నిత్యానంద రాయ్ ప్రకటన చేశారు. తమ దగ్గర ఉన్న సమాచారం మేరకు అయితే ఆంధ్రప్రదేశ్...

విద్యుత్ శాఖ ఉద్యోగులకు శుభవార్త..పెండింగ్ డీఏలు చెల్లింపుపై సీఎం ప్రకటన

విద్యుత్‌ ఉద్యోగులకు ఏపీ సర్కార్‌ గుడ్ న్యూస్‌ చెప్పింది. పెండింగ్‌ లో ఉన్న డీఏ చెల్లించాలని జగన్‌ సర్కార్‌ నిర్ణయ తీసుకున్నట్లు ప్రకటన చేశారు మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి. ఉద్యోగులకు పెండింగ్‌...
- Advertisement -

Flash: ముందస్తు ఎన్నికలపై సీఎం కేసీఆర్ సంచలన ప్రకటన

తెలంగాణలో గత కొన్ని రోజులుగా ముందస్తు ఎన్నికలు వస్తాయని వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. కెసిఆర్ తప్పకుండా ముందస్తు ఎన్నికలకు వెళ్తారని ప్రతిపక్ష నాయకులు చెప్పుకొచ్చారు. అయితే ముందస్తు ఎన్నికలపై తాజాగా సీఎం...

సిగ్గు అనిపిస్తలేదా..నిర్మలా సీతారామన్ పై కేసీఆర్ ఫైర్

కేంద్ర బడ్జెట్ పై సీఎం కేసీఆర్ సంచలన ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సమావేశంలో కేసీఆర్ మాట్లాడుతూ..కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. శాంతి శ్లోకం చదివిన నిర్మలా సీతారామన్ ఆత్మ ద్రోహం చేస్తున్నారు....

అందరికి గుండు సున్నా..బడ్జెట్‌ అంతా గోల్‌మాల్‌ గోవిందం: కేసీఆర్

కేంద్ర బడ్జెట్ పై సీఎం కేసీఆర్ సంచలన ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సమావేశంలో కేసీఆర్ మాట్లాడుతూ..కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ‘కేంద్ర బడ్జెట్‌లో అందరికీ గుండు సున్నా.. గోల్‌మాల్‌ గోవిందం’ అని...
- Advertisement -

మందికి పుట్టిన బిడ్డను..మా బిడ్డ అని ముద్దాడుతారా?: KCR

కేంద్ర బడ్జెట్ పై సీఎం కేసీఆర్ సంచలన ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సమావేశంలో కేసీఆర్ మాట్లాడుతూ..కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. భారతీయ జనతా పార్టీని కూకటివేళ్లతో పెకలించి బంగాళాఖాతంలో పారేస్తామని అన్నారు....

Flash: ప్రధాని మోదీకి కేసీఆర్ సూటి ప్రశ్న

కేంద్ర బడ్జెట్ పై సీఎం కేసీఆర్ సంచలన ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సమావేశంలో కేసీఆర్ మాట్లాడుతూ..కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. కేంద్రం నుండి తెలంగాణకు వచ్చేది గుండు సున్న. ఇక్కడి నుండి...

Latest news

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది. మనీ లాండరింగ్ కేసులో మంగళవారం ఈడీ(ED) ఆయనకు నోటీసులు జారీ చేసింది. ఏప్రిల్...

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...

Gold Prices | ఇండియాలో రూ. లక్ష వైపు పరుగులు పెడుతున్న బంగారం ధరలు

Gold Prices | ప్రపంచ వాణిజ్య యుద్ధం, US డాలర్ బలహీనతపై పెరుగుతున్న భయాలు పెట్టుబడిదారులను బంగారం కొనుగోలు వైపు నెడుతున్నాయి. దీంతో మల్టీ కమోడిటీ...

Interview Tips | ఇంటర్వ్యూ కోసం ఇలా సిద్ధం కండి

Interview Tips | ఇంటర్వ్యూకు ముందు: చేయాల్సినవి (Do’s): •అదనపు రెజ్యూమేలు తీసుకెళ్లండి. •కంపెనీ గురించి తెలుసుకోండి. •ఒక రోజు ముందు డ్రెస్ ప్లాన్ చేయండి. •బాగా నిద్రపోండి. •సాధారణ ప్రశ్నలను ప్రాక్టీస్ చేయండి. •మీరే...

Sheikh Hasina | బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనాకి బిగుస్తున్న ఉచ్చు

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...

Extramarital Affair | వివాహేతర సంబంధం నేరం కాదు -ఢిల్లీ హైకోర్టు

వివాహేతర సంబంధాల(Extramarital Affair) కారణంగా కొందరు దారుణాలకు ఒడిగడుతున్నారు. ఎంతోమంది ప్రాణాలను బలిగొంటున్నారు. కట్టుకున్న భర్తని, భార్యని, తల్లిదండ్రుల్ని, తోబుట్టువుల్ని... ఆఖరికి కడుపున పుట్టిన బిడ్డల్ని...

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...