కాంగ్రెస్ ఉత్తరప్రదేశ్ ఇన్‌చార్జ్ ప్రియాంక గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం సోషల్ మీడియాలో తన పిల్లలను వేటాడుతుందని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ చేయడమే కాకుండా నా పిల్లల ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలను కూడా...
తెలంగాణలోని దళితులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు సీఎం కేసీఆర్ దళితబంధు పథకాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. తాజాగా దళితులకు తెలంగాణ సర్కార్ న్యూ ఇయర్ కానుక ప్రకటించింది. తెలంగాణ సీఎం కేసీఆర్...
కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కర్ణాటక స్టేట్ రిజర్వ్ పోలీస్(కేఎస్ఆర్పీ), ఇండియన్ రిజర్వ్ బెటాలియన్లో (ఐఆర్బీ) స్పెషల్ రిజర్వ్ సబ్- ఇన్స్పెక్టర్ పోస్టులకుగాను మహిళలు, పురుషులతో పాటు ట్రాన్స్జెండర్లూ దరఖాస్తు చేసుకునేందుకు...
తెలంగాణ రాష్ట్రంలో హోంగార్డులకు ప్రభుత్వం శుభవార్త వినిపించింది. గౌరవ వేతనం పెంచుతూ.. న్యూఇయర్ గిఫ్ట్ ఇచ్చింది. గౌరవవేతనంపై 30 శాతం పెంపును ప్రభుత్వం ప్రకటించింది. పెరిగిన వేతనాలు 2021 జూన్ నుంచి వర్తించనున్నాయి.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అప్పుల పద్దు పెరిగిపోతోంది. ద్రవ్య నియంత్రణ, నిర్వహణ చట్టం (ఎఫ్‌ఆర్‌బీఎం) పరిమితులకు లోబడే ప్రభుత్వం ప్రతి యేటా తెస్తున్న అప్పులు ఒక ఏడాది బడ్జెట్‌ను మించిపోయాయి.
అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల...
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరు ఊహించలేరు. ఎప్పుడు ఎవరు ఏ పార్టీలో చేరుతారో ఏ పార్టీని వీడుతారో అంచనా వేయలేం. తాజాగా మంత్రి, మాజీ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి త్వరలొ తెలుగుదేశం...
తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. రాష్ట్రంలో గురుకుల టీజీటీ పోస్టులకు బీటెక్ అభ్యర్థులు కూడా అర్హులేనని హైకోర్టు తీర్పు ఇచ్చింది. టీజీటీ పోస్టులకు బీటెక్ అభ్యర్థుల అర్హతపై సోమవారం ఉన్నత న్యాయస్థానం...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...