తెలంగాణ కాంగ్రెస్ నేతలపై కొత్త ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్(Meenakshi Natarajan) కీలక వ్యాఖ్యలు చేశారు. ఎవరు పనిచేస్తున్నారో, ఎవరు పనిచేస్తున్నట్లు నటిస్తున్నారో తనకు తెలుసని అన్నారు. ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం పార్టీ...
తెలంగాణ సీఎస్ శాంతికుమారిపై హైకోర్టు(TG High Court) ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ఆదేశాలను తప్పకుండా పాటించి తీరాలని తెలిపింది. ఒక ప్రైవేటు ల్యాండ్‌కు సంబంధించిన కేసులో సీఎస్.. కౌంటర్ దాఖలు చేయలేదు....
ఆదిలాబాద్‌లో(Adilabad) ఉన్న సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(CCI) ఫ్యాక్టరీ విషయంలో కేంద్ర ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ఆరోపించారు. సీసీఐ ఫ్యాక్టరీని చవకగా అమ్మేయాలని బీజేపీ...
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌కు(Gaddam Prasad Kumar) మాజీ మంత్రి హరీశ్‌రావు(Harish Rao) లేఖ రాశారు. నక్షత్రం గుర్తు లేని ప్రశ్నలకు సమాధానాలు ఎందుకు ఇవ్వలేదని ఆ లేఖలో హరీశ్‌రావు...
తెలంగాణలో పార్టీ ఫిరాయించిన నేతలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ బీఆర్ఎస్.. సుప్రీంకోర్టును(Supreme Court) ఆశ్రయించింది. ఈ పిటిషన్‌పై మంగళవారం విచారణ జరగింది. ఇందులో భాగంగా తెలంగాణ అసెంబ్లీ సెక్రటరీ, ఎన్నికల సంఘం,...
అధికారం పోయిన తర్వాత కేసీఆర్(KCR).. బయట కనిపించిన సందర్భాలను చేతి వేళ్లపై లెక్కపెట్టొచ్చు. ఇక అసెంబ్లీ సమావేశాలకయితే.. కేసీఆర్ ఒకే ఒకసారి హాజరయ్యారు. అది కూడా బడ్జెట్ సమావేశాల సమయంలో ఒక రోజు...
వరంగల్ జిల్లా మామునూరు విమానాశ్రయ(Mamnoor Airport) అభివృద్ధికి కేంద్రం ఇటీవల ఆమోదం తెలిపింది. విమానాశ్రయ అభివృద్ధి కోసం అదనంగా 250 ఎకరాల భూమి కావాలని, దానిని రాష్ట్రప్రభుత్వం త్వరితగతిన సేకరించాలని కేంద్రం తెలిపింది....
అంబర్‌పేట ఫ్లైఓవర్(Amberpet Flyover) సమీపంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఫ్లైఓవర్ నిర్మాణ సామాగ్రిని ఉంచిన ప్రదేశంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ ప్రాంతమంతా పొగమయం అయింది. స్థానికులు సమాచారం అందిచడంతో అగ్నిమాపక సిబ్బంది...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...