చాలా కాలం తర్వాత అమీన్‌పుర్‌కు అరుదైన అతిథి విచ్చేశారు. ఆయన రాక ప్రకృతి ప్రియులు, పర్యాటకులతో పాటు ప్రభుత్వ దృష్టిని కూడా ఆకర్షించింది. అదెవరో కాదు.. అరుదుగా కనిపించే ‘రెడ్ బ్రెస్ట్‌డ్ ఫ్లైక్యాచర్’...
మాజీ మంత్రి హరీష్ రావు(Harish Rao)పై పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఫోన్ ట్యాపింగ్(Phone Tapping Case) అంశానికి సంబంధించి బాచుపల్లికి చెందిన చక్రధర్‌గౌడ్ అనే వ్యక్తి హరీష్ రావుపై ఫిర్యాదు...
ఎస్సీ వర్గీకరణపై తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy) కీలక అప్‌డేట్ ఇచ్చారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకే దీనిని చేపడతామని భరోసా ఇచ్చారు. సూర్యాపేట జిల్లా కోదాడ...
తెలంగాణ ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు(Minister Sridhar Babu).. రాష్ట్రంలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పారు. డిసెంబర్ నెలలో రెండు లక్షల ఉద్యోగులకు జాబ్ నోటిఫికేషన్‌లు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. పొట్టి...
బీజేపీ టార్గెట్‌గా కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి(MLC Jeevan Reddy) విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పాలన చూస్తే బీజేపీ కడుపు మండుతోందంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ ఛార్జ్ షీట్ దాఖలు...
హయత్‌నగర్ కానిస్టేబుల్ నాగమణి(Constable Nagamani) హత్యపై ఆమె భర్త శ్రీకాంత్ స్పందించారు. తమది ఎనిమిదేళ్ల ప్రేమ అని వివరించారు. ‘‘మా ప్రేమ విషయం తెలిసి ఇంట్లో వాళ్ళు నాగమణి పట్టించుకోవడం మానేశారు. 2021లో...
రంగారెడ్డి(Rangareddy) జిల్లా ఇబ్రహీంపట్నం ప్రాంతంలో జరిగిన కానిస్టేబుల్ నాగమణి హత్య కేసు కీలక మలుపు తిరిగింది. ఇది పరువు హత్య అని అందరూ భావిస్తుందడగా ఇందులో ఆస్తి కోణం వెలుగు చూసింది. నాగమణిని...
తెలంగాణలో మరో పరువు హత్య(Honour Killing) కలకలం రేపింది. కులాంతర వ్యక్తిని ప్రేమించి పెళ్ళి చేసుకుందని అక్కసుతో అక్కను తమ్ముడు అతి కిరాతకంగా నరికి చంపాడు. ఈ ఘటన రంగారెడ్డి(Rangareddy) జిల్లా ఇబ్రహీంపట్నం...