గతేడాది జరిగిన టోక్యో ఒలింపిక్స్‌లో జావెలిన్ త్రోలో సత్తాచాటి దేశానికి స్వర్ణం అందించిన యువఅథ్లెట్ నీరజ్ చోప్డాకు అరుదైన ఘనత దక్కింది. ప్రతిష్ఠాత్మక లారియూస్ వరల్డ్ బ్రేక్ త్రూ ఆఫ్ ది ఇయర్...
ఇంగ్లాండ్ స్టార్ ఆల్‌రౌండర్ టిమ్ బ్రెస్నన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. క్రికెట్లోని అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ విషయాన్ని అతడు 21 ఏళ్లుగా ప్రాతినిధ్యం వహిస్తున్న వార్విక్షైర్ కౌంటీ సోమవారం ధ్రువీకరించింది.
https://twitter.com/WarwickshireCCC?
ఇంగ్లాండ్‌తో జరిగిన టీ20లో వెస్టిండీస్ విజయం సాధించింది. 17 పరుగుల తేడాతో గెలుపొందింది. దీంతో 5 టీ20ల సిరీస్‌ను 3-2తేడాతో విండీస్ కైవసం చేసుకుంది. ఆదివారం జరిగిన చివరి మ్యాచ్ విజయంలో జేసన్...
స్పెయిన్ బుల్ నాదల్ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో అదరగొట్టాడు. జకోవిచ్, రోజర్ ఫెదరర్‌లను కాదని టెన్నిస్ ప్రపంచంలో అత్యధిక గ్రాండ్‌స్లామ్‌లను కైవసం చేసుకున్న ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ప్రస్తుత ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్‌తో నాదల్...
ఆస్ట్రేలియన్ ఓపెన్ 2022 మహిళల డబుల్స్ పోటీల్లో చెక్ రిపబ్లిక్ క్రీడాకారిణులు సత్తా చాటారు. ఈ పోటీల్లో బార్బోవా క్రెజికోవా, కతెరినా సైనికోవా విజయం సాధించారు. కజికిస్థాన్‌కు చెందిన అన్నా డానిలినా, బ్రెజిల్ క్రీడాకారిణి...
ఐపీఎల్ 2022 సీజన్ కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. వచ్చె నెల 12, 13 తేదీలలో జరిగబోయే మెగా వేలానికి ముందు ఈ రెండు ఫ్రొచైంజ్ లు ముగ్గురు ఆటగాళ్లను ఎంచుకోవాల్సి ఉంది. ఈ...
వచ్చె నెలలో శ్రీలంక క్రికెట్ జట్టు ఇండియా రానుంది. ఫిబ్రవరి 25 నుంచి రెండు టెస్టులతో పాటు మూడు టీ20 మ్యాచ్ లను టీమిండియాతో శ్రీలంక ఆడనుంది. ఇండియా – శ్రీలంక సిరీస్...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...