అందాలు చూపి నేల‌నాకించేసిన అమ్మాయి త‌ప్ప‌క తెలుసుకోండి

అందాలు చూపి నేల‌నాకించేసిన అమ్మాయి త‌ప్ప‌క తెలుసుకోండి

0
104
Beautiful woman leaking teeth with tongue close-up

బ్యాంకుకి వెళ్లిన సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి… లేకపోతే మస్కా కొట్టేవారు చాలా మంది ఉంటారు, అలాగే సినిమాల్లో మనం చూసే ఉంటాం.. సార్ మీ షర్ట్ వెనుక ఇంక్ పడింది అంటే అతను సూట్ కేసు పట్టుకుని వాష్ రూమ్ కి వెళతాడు ..అక్కడ సులువుగా మస్కా కొట్టి క్యాష్ కొట్టేస్తారు ఇలాంటివి మనం చాలా చూశాం.

అయితే తాజాగా ఓ అందమైన మహిళ సూట్ కేస్ బ్యాగులు తెచ్చే వారిని చూసేది ..అందులో క్యాష్ ఉంటుంది అని పసిగట్టి వారికి వల వేసేది, ఈ సమయంలో వారి దగ్గరకు వచ్చి వారితో సరదాగా మాట్లాడేది.. ఇలా మాట్లాడిన సమయంలో నైస్ గా అతని షర్ట్ పై ఇంక్ వేసేది, వెంటనే మీ షర్ట్ పై ఇంక్ పడింది అని చెప్పేది.

అతను వాష్ చేసుకోవడానికి వెళ్లే సమయంలో.. నా పై నమ్మకం ఉంటే బ్యాగ్ ఇచ్చి వెళ్లండి అనేది.. ఈ నైస్ మాటలకు ఓ వ్యక్తి అలాగే 10 లక్షల బ్యాగ్ ఆమె చేతిలో పెట్టాడు, తిరిగి వచ్చే సరికి ఆమె జంప్ అయింది, ఆయన ఆయిల్ షాప్ మర్చెంట్ దీంతో వెంటనే పోలీసులకి కంప్లైంట్ ఇచ్చాడు, ఆమె ఇలా 10 మందిని మోసం చేసింది అని తెలుసుకుని లబోదిబోమంటున్నాడు.