క్రిస్మస్ పండుగ చరిత్ర…. ఎందకు జరుపుకుంటారంటే

క్రిస్మస్ పండుగ చరిత్ర.... ఎందకు జరుపుకుంటారంటే

0
251

డిసెంబర్ నెల స్టార్ట్ అయిందంటే చాలు క్రైస్తవ మతస్తులు క్రిస్మస్ సంబరాలు జరుపుకుంటారు…. ఇళ్లను చర్చ్ లను అందంగా తీర్చి దిద్దుతారు… రంగురంగుల పేపర్లతో అలంకరిస్తారు… బందువులను పిలిపించుకుని పండుగ చేసుకుంటారు… ఇంటిబయట మేడ పైన స్టార్స్ ను పెడతారు…. ఇంట్లో క్రిస్మస్ ట్రీని ఏర్పాటు చేస్తారు… ఈ ట్రీ చుట్టు లైట్స్ వేసి కాంతింప జేస్తారు…

సంవత్సరానికి వచ్చేఒక్కసారి క్రిస్మస్ పడుగను ఎందుకు ఇంత హైలెట్ గా క్రైస్తవులు జరుపుకుంటారో ఇప్పుడు చూద్దాం… యేసు పుట్టక ముందురోజులను క్రీస్తు పూర్వం అని… యేసు పుట్టిన రోజులను క్రీస్తుశకంగా భావిస్తారు… రోమాన్ సామ్రజ్యంలో నజరేతు పట్టంలో ఉండే మేరితో జోసెఫ్ వివాహం కుదరుతుంది… అయితే ఒక రోజు మేరీకి గాబ్రియేల్ అనే దేవదూత కలలో వచ్చికన్యగానే దర్భం దాల్చి ఒక కుమారుడికి జన్మనిస్తావని తెలిపిందట…

పుట్టిన బిడ్డకు యేసు అనే పేరు పెట్టాలని పుట్టిన బిడ్డ దైవ కుమారుడని దేవదూత చెప్పాడు. యేసు అంటే అర్థం రక్షకుడు… ఈ విషయం తెలిసిన జోసెఫ్ మేరీని వివాహం చేసుకోకూడదని నిర్ణయించుకున్నాడు… ఒక రోజు రాత్రి జోసెఫ్ కు దేవదూత కనపడి మేరీని నీవి వివాహం చేసుకో ఆమె భగవంతుడి వరం వల్ల గర్బం దాల్చింది ఆమేకు పుట్టే బిడ్డ దేవుడి కుమారుడు తనను నమ్మిన ప్రజలందరిని వాళ్ల పాపాల నుంచి రక్షిస్తాడు అని చెప్పెను…

ఆ తర్వాత జోసెఫ్ మేరీ స్వగ్రాయం బెత్లహేమ్ పురానికివెళ్లారు.. తీరా అక్కడ వెళ్లేసరికి ఉండటానికి ఇళ్లు లేదు… చివరకు యజమాని ఒక పశులపాకలో ఆరోజు రాత్రి ఉండమని చెప్పాడు అలా రెండు వేళ సంవత్సరాల కింద డిసెంబర్ 25 యేసు జన్మనిచ్చారు… అందుకే దేశ వ్యాప్తంగా ప్రజులు డిసెంబర్ 25న క్రిస్మస్ జన్మధిన వేడుకలను జరుపుకుంటారు..