దేశ వ్యాప్తంగా డిసెంబర్ 25న క్రైస్తవ మతస్తులు యేసు జన్మదిన వెడుకలను అంగరంగా వైభవంగా జరుపుకుంటారు ఆటపాటతో బంధుప్రితులమధ్య ఈపండుగను జరుపుకుంటారు… ఈ పండుగ ప్రధాన ఆకర్షనీయం క్రిస్మస్ చేట్టు ఈ చెట్టును క్రిస్మస్ పండుగ రాకముందు నాటించి అందగా డిజైన్ చేకుంటారు… క్రిస్మస్ చెట్టుకు సంప్రదాయబద్ధంగా ఆపిల్, గింజలు, విత్తనాలు, కాయలు వంటి తినదగిన ఆహార పదార్ధాలతో అలంకరిస్తారు. 18వ శతాబ్దంలో ఈ చెట్టు అలంకరణలో కొవ్వొత్తులను వెలిగించడం ప్రారంభమయింది, తదుపరి విద్యుద్దీకరణతో వెలిగే క్రిస్మస్ దీపాలు ఈ స్థానాన్ని భర్తీ చేశాయి. నేడు ఈ చెట్టు అలంకరణలో మెరుగు కాగితాలు, మరియు చెరుకు గడ్డలు వంటి వాటితో పాటు అనేక రకాల సంప్రదాయ అభరణాలను ఉపయోగిస్తున్నారు. దేవదూత గాబ్రియల్ లేదా బెత్లేహం స్టార్ సూచికగా చెట్టు పైభాగాన ఒక నక్షత్రాన్ని ఉంచుతారు.
ఇప్పుడు క్రిస్మస్ చెట్టు చరిత్ర
ఒక ఊరిలో తన ఇద్దరి పిల్లలతో కలిసి చిన్న పాకలో నివశిస్తుండేవడు… బీదవారైన వారికి ఒక సమయంలో రెండురోజులు అయినా అన్నందొరకదు… బయటకు ఆహారం కోసం వెళ్లిన తండ్రి ఎలాగో ఓ చిన్న రొట్టె మొక్క తీసుకువస్తాడు ఆ రొట్టె ముక్కను ముగ్గురు మూడు ముక్కలు చేసుకుని తినే ముందే ఓ జీసస్ మాలాగే ఈలోకంలో ఆకలితో ఉన్న వారందరికి కడుపు నింపు అని ప్రార్థం చేసి తినే సమయంలో ఆరేళ్ల చిన్న పిల్లాడు చలికి వనుకుతూ వారి ఇంటికి వస్తాడు…
ఈ రాత్రికి నన్ను ఇక్కడ ఉండనిస్తారా అని అడిగాడు…దీంతో ఆ చిన్నారిని లోపలికి ఆహ్వానించారు… తాను అన్నం తినక నాలుగు రోజులు అయిందని చెప్పుకొస్తారు దీంతో వారు తినాలనుకున్న రొట్టెను ఇచ్చి రగ్గు ఇచ్చి పడుకోబెట్టి అతడి ఆకలి లీర్చామన్న తృప్తితో ఉంటారు… ఆరోజురాత్రి అన్నాచెల్లెలుకు మెలకువస్తోంది…
లేచి చూస్తే మిలమిలలాడే నక్షత్రాలు మధ్యలో దేవదూతలు ఎగురుతుంటారు… తమ ఇంటికి వచ్చిన ఆ పిల్లాడు తల మీద బంగారు కీరీటం విలువైన బట్టలుతో మెరిసిపోతుంటారు మీదయ గొప్పది పరలోకపు తండ్రి మీకు మేలు చేస్తాడని దీవిస్తాడు ఇక వెళ్తూ వాళ్లిటింబయట ఎండిన ఒక కొమ్మనునాటుతాడు అది చిగురించి పెద్దదై బంగారు ఆపిల్ కాయలు కాస్తుయి..