16 ఏళ్ల బాలికపై గ్యాంగ్ రేప్ యజమాని ఇంట్లోనే డెలివరీ….

16 ఏళ్ల బాలికపై గ్యాంగ్ రేప్ యజమాని ఇంట్లోనే డెలివరీ....

0
105

మహిళల రక్షణ కోసం ఎన్నిచట్టాలు వచ్చినా కూడా కామంధుల్లో మార్పు రాకుంది… 16 ఏళ్ల చిన్నారిపై గ్యాంగ్ రేప్ చేశారు… ఈ సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది… ఓడిశాకు చెందిన ఒక బాలికపై కొందరు వ్యక్తులు 2019 లో గ్యాంగ్ రేప్ చేశారు…

ఆ తర్వాత అక్కడ నుంచి భ్రతుకు దెరువుకోసం కుటుంబ సభ్యులు బెంగుళూరుకువచ్చారు… అక్కడ ఒక ఇంట్లో పని చేస్తూ ఉండేది బాలిక .. తాజాగా ఆమె యజమాని ఇంట్లో చెత్త ఊడ్చుతూ ప్రసవం అయింది… దీంతో ఆమెను ఆమె బిడ్డను వెంటనే ఆసుపత్రికి తరలించారు…

ఆ తర్వాత ఈ విషయాన్ని జిల్లా శిశు సంక్షేమ కమిటీకి తెలియచేశారు.. యజమాని తెలిపిన వివరాల ప్రకారం బాలిక సరైన ఆహారం దొరకక లావు అవుతుందని అకుకున్నామని కానీ గర్భం అని తెలియదని అంటున్నారు… కాగా మైనర్ బాలికను పనిలో పెట్టుకున్నందుకు ఇంటి యజమానికి కూడా చిక్కుల తప్పడం లేదు…