మొదటి భార్య సమక్షంలో భర్త రెండో పెళ్లి – ఆమె దగ్గరుండి ఎందుకు చేయించిందో తెలిస్తే షాక్ అవుతారు

Husband second marriage in the presence of first wife

0
327

ఇక్కడ జరిగిన సంఘటన వింటే ఆశ్చర్యం కలుగుతుంది ఎందుకు అంటే? ఓ వ్యక్తి తన మొదటి భార్య సమక్షంలో రెండో పెళ్లి చేసుకున్నాడు. పవిత్ర సింగ్ బేడీ ఇతని వయసు 45 సంవ్సతరాలు. ఇతను ఛత్తీస్గఢ్ విద్యాశాఖలో ఓ అధికారిగా పనిచేస్తున్నాడు. 20 సంవత్సరాల క్రితం అతనికి వివాహం అయింది. సుధా కౌర్ అనే మహిళతో వివాహం జరిగాక అతను చాలా ఆనందంగా కుటుంబంతో ఉన్నాడు.

పవ్రిత సింగ్ ఉద్యోగంలో భాగంగా బిల్హాకు వెళ్లిన తర్వాత ఓ మైనర్ బాలికతో అక్కడ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఏడు సంవత్సరాలుగా వీరి అఫైర్ కొనసాగింది. చివరకు ఆమె గర్భవతి అయింది. దీంతో గర్భం దాల్చిన ఏడు నెలల తర్వాత ఆమె నేరుగా పోలీస్ స్టేషన్కు వెళ్లి పవిత్ర సింగ్పై రేప్ కేస్ పెట్టింది. పెళ్లి చేసుకుంటాను అని చెప్పి మోసం చేశాడని కేసు పెట్టింది.
బాధిత యువతిని పెళ్లి చేసుకోవాలని సూచించారు పోలీసులు.

చివరకు తన జీవితం నాశనం అవుతుందని మొదటి భార్యతో మాట్లాడాడు. పెళ్లి చేసుకోకపోతే భర్త జైలుకెళ్లాల్సి ఉంటుందని
ఇక పాపం ఆమె పెళ్లికి అంగీకరించింది. చివరకు ముగ్గురు కలిసి ఒకే ఇంటిలో ఉండేందుకు అంగీకరించారు. అందరూ ఇది విని ఈ ఉద్యోగి ఎంత పని చేశాడు అంటున్నారు.