మహేష్ బ్యాంక్ లో 12 కోట్లు స్వాహా ?

12 crore swaha in Mahesh Bank?

0
140

సైబర్ నేరగాళ్లు రోజురోజుకు మరింతగా రెచ్చిపోతున్నారు. ప్రజలు సొమ్ము దాచుకునే బ్యాంకులను ఇప్పుడు లక్ష్యంగా చేసుకుంటున్నారు ఈ కేటుగాళ్లు. తాజాగా హైదరాబాద్ మహేశ్​ కో-ఆపరేటివ్ బ్యాంక్​పై దాడి చేశారు. బ్యాంక్ మెయిన్ సర్వర్​ను హ్యాక్ చేసిన సైబర్ నేరగాళ్లు… ఏకంగా రూ. 12 కోట్లు మాయం చేశారు. అక్కడితో ఆగకుండా తెలివిగా కాజేసిన సొమ్ము రూ. 12 కోట్లను వెంటనే వేరు వేరు బ్యాంకుల్లోని 100 అకౌంట్లకు ట్రాన్స్​ఫర్ చేశారు.