Breaking: రెచ్చిపోయిన టిఎంసి నేతలు..12 మంది సజీవదహనం

0
85
Kabul

పశ్చిమ బెంగాల్ లో ఘోరం జరిగింది. బీర్ భూమ్ జిల్లాలో టిఎంసి నేతలు రెచ్చిపోయి దారుణానికి పాల్పడ్డారు. ఇటీవల ఓ వర్గం దాడిలో టిఎంసి నేత బదు షేక్ చనిపోయారు. దీనితో ఆయన అనుచరులు 5 ఇళ్లకు నిప్పు పెట్టారు. ఈ ఘటనలో 12 మంది సజీవదహనం అయ్యారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.