ఘోరం..15 ఏళ్ల బాలికపై అత్యాచారం, హత్య

0
90

దేశంలో రోజురోజుకు దారుణాలు పెరిగిపోతున్నాయి. ఎన్ని కఠిన చట్టాలు తెచ్చిన, శిక్షలు వేసిన మార్పు రావడం లేదు. వీరి ఆకృత్యాలకు అమాయక చిన్నారులు, మహిళలు బలవుతున్నారు. తాజాగా తెలంగాణలో ఘోరం జరిగింది. వికారాబాద్ జిల్లా పూడూరు మండలం అంగడి చిట్యంపల్లిలో 15 ఏళ్ల బాలిక దారుణ హత్య కలకలం రేపింది. ఆ బాలికపై అత్యాచారం చేసి హత్య చేసినట్లుగా పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.