Flash News- రూ.18 కోట్లు విలువైన హెరాయిన్ పట్టివేత..ఎక్కడంటే?

0
89

దిల్లీ శివారులో భారీగా మాదకద్రవ్యాలను సీజ్ చేశారు పోలీసులు. రూ.18 కోట్ల విలువైన ఆరు కిలోల హెరాయిన్​ను దిల్లీ ఔటర్ నార్త్ జిల్లా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.హెరాయిన్‌ తరలిస్తున్న ఇద్దరిని నార్కోటిక్స్ విభాగం అదుపులోకి తీసుకున్నట్లు ఔటర్ నార్త్ దిల్లీ డీసీపీ బ్రిజేంద్ర కుమార్ యాదవ్ తెలిపారు.