Flash News- ముంబైలో ఘోరం..20 ఏళ్ల యువతి మృతదేహం లభ్యం

20-year-old girl raped and murdered in Mumbai

0
93

దేశంలో అత్యాచారాల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఎన్ని చట్టాలు తీసుకువచ్చినా..కామాంధుల్లో మార్పు రావడం లేదు. ముంబైలోని కుర్లా ప్రాంతంలో ఘోరం చోటు చేసుకుంది. 20 ఏళ్ల యువతిపై గుర్తు తెలియని వ్యక్తులు అత్యాచారం చేసి హత్య చేశారు. కుళ్లిపోయిన మహిళ మృతదేహం ఖాళీ భవనంలో లభ్యమైంది. IPC సెక్షన్ 376 & 302 కింద ముంబై పోలీసులు కేస్ నమోదు చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.