కుప్పకూలిన 21 అంతస్తుల భవనం..భారీగా మృతుల సంఖ్య

21 storey building collapses..heavy death toll

0
75

నైజీరియాలో అత్యంత విషాదకర ఘటన జరిగింది. లాగోస్​ నగరంలో 21 అంతస్తుల భవనం సోమవారం కుప్పకూలింది. ఈ ఘటనలో మృతుల సంఖ్య 20కి చేరింది. అలాగే 9 మందిని కాపాడినట్లు అధికారులు తెలిపారు. శిథిలాల్లో ఇంకా చాలా మంది కూలీలు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.