Flash News- ఘోరం..72 ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారం

Ghoram..72-year-old woman raped

0
95

మానవత్వానికే మచ్చ తెచ్చే ఘటన ఉత్తర్​ప్రదేశ్​​లో వెలుగు చూసింది. 72ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ కామాంధుడు. ఆగ్రాలో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో వికాస్ శర్మ అనే 52ఏళ్ల నిందితుడిని అరెస్ట్ చేశారు పోలీసులు.