క్రైమ్ ఢిల్లీలో ఘోరం..8 ఏళ్ల చిన్నారిపై అత్యాచారం..ఆపై By Alltimereport - August 23, 2022 0 84 FacebookTwitterPinterestWhatsApp దేశ రాజధాని దిల్లీలో ఘోరం చోటు చేసుకుంది. ఇంట్లో ఉన్న ఓ ఎనిమిదేళ్ల చిన్నారిని అపహరించి, ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు ఓ నీచుడు. ఆ తర్వాత ఆమె గొంతు కోసి హత్య చేశాడు.