Breaking: 8వ తరగతి స్టూడెంట్ ఆత్మహత్య..ప్రేమలేఖ రాసి

0
81

హైదరాబాద్‌ పహాడీషరీఫ్‌ పరిధిలో ఓ విద్యార్థి ఆత్మహత్య కలకలం రేపుతోంది.  8వ తరగతి విద్యార్థి ఉరేసుకుని ఈ దారుణానికి పాల్పడినట్లు తెలుస్తుంది. తోటి విద్యార్థినికి ప్రేమలేఖ రాసిన విషయం టీచర్లకు తెలియడంతో ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం.