Flash: అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం..9 మంది మృతి

9 killed in road accident in US

0
82

అమెరికాలో ఘోరో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నెవాడా రాష్ట్రం లాస్​ వెగాస్​లో ఆరు వాహనాలు ఒకదానికి ఒకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పాయారు. ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులంతా యుక్తవయసు వారేనని అధికారులు వెల్లడించారు.