Flash: అమెరికాలో 19 ఏళ్ల యువకుడు కాల్పులు..ఇద్దరు దుర్మరణం

0
120

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేపాయి. టెన్నెస్సీ మెంఫిస్ లో 19 ఏళ్ల యువకుడు కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో అక్కడికక్కడే ఇద్దరు మృతి చెందారు. కాల్పులు జరిపిన నిందితుడు ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.