పాలక్కాడ్ జిల్లాలోని కరింబా గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. ఈ ఘటన చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 2020లో పక్కింట్లోని 15 ఏళ్ల అమ్మాయిపై 90 ఏళ్ల వృద్ధుడు లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటనపై పోలీసులు ఆరా తీసి నిందితుడిని పోక్సో చట్టంలోని సెక్షన్ 7 ప్రకారం శిక్ష వేశారు.