Breaking: నదిలో బోల్తాపడిన పడవ..20 మంది దుర్మరణం

0
82

యూపీలో ఘోర ప్రమాదం జరిగింది. బాందా దగ్గర యమునా నదిలో పడవ బోల్తా పడడంతో 20 మంది మృతిచెందారు. ప్రమాదం జరిగిన సమయంలో పడవలో 46 మంది ఉండగా..ఇందులో కొంతమంది గల్లంతయ్యారు. ప్రస్తుతం ఘటన స్థలంలో స‌హాయ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయ‌ని, త్వ‌ర‌లో పూర్తి వివ‌రాలు వెల్ల‌డిస్తామ‌ని అధికారులు తెలిపారు.