బోరు బావిలో పడ్డ చిన్నారి..ముమ్మరంగా సహాయక చర్యలు

A child who fell into a bore well

0
76

పొలంలో ఆడుకుంటున్న ఓ చిన్నారి అకస్మాత్తుగా అక్కడే ఉన్న ఓ బోరు బావిలో పడిపోయింది. ఈ ఘటన మధ్యప్రదేశ్​లోని ఛత్తర్​పుర్​ జిల్లా దౌనీ అనే గ్రామంలో జరిగింది. బోరులో చిక్కుకున్న ఈ చిన్నారిని వెలికితీసేందుకు అధికారులు సహాయక చర్యలు ముమ్మరం చేశారు.