ఫ్లాష్: కుప్పకూలిన మిగ్‌-21 ఫైటర్‌ జెట్‌

0
84
Kabul

భారత వాయుసేనకు చెందిన శిక్షణ యుద్ధవిమానం మిగ్‌-21 కుప్పకూలింది. రాజస్థాన్​ బాడ్​మేర్​ జిల్లాలోని భిమ్​డా గ్రామంలో ఈ ప్రమాదం చోటు చేసుకోగా..ఇద్దరు పైలట్లు మృతి చెందారు. గురువారం రాత్రి 9.10 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ ధ్రువీకరించింది.