BREAKING: జమ్మూ కశ్మీర్ లో ఘోర ప్రమాదం..6 మంది జవాన్లు మృతి

0
96

జమ్మూ కాశ్మీర్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఆరుగురు ITBP జవాన్లు ప్రాణాలు కోల్పోగా..మరో 32 మంది జవాన్లకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అధికారులు ఘటనాస్థలంలో సహాయకచర్యలు చేపడుతూ..తీవ్రంగా గాయపడిన ఆసుపత్రికి తరలిస్తున్నారు. ఈ ఘటన పహల్గామ్ చందన్ వాడీ ప్రాంతంలో వాహనం లోయలోకి బోల్తాపడగా ఈ ఘటన చోటుచేసుకుంది.