అడవిలో జంతువుల మధ్య జరిగే ఫైటింగ్ ఒక్కోసారి షాక్ కలిగిస్తుంది. వాటి మధ్య భీకర పోటీ
జరుగుతుంది. ముఖ్యంగా ఇలాంటివి సోషల్ మీడియాలో అనేకమైన వీడియోలు చూస్తు ఉంటాం. తాజాగా ఇక్కడ కూడా అదే జరిగింది. అయితే జంతువులకి ఎక్కడ చూసినా అడవిలో ఫస్ట్ వేటపైనే ఫోకస్ ఉంటుంది.
ఇక సాధు జంతువులు పండ్లు మొక్కలు ఆకులు కాయలు ఇలాంటివి తింటాయి. ఇక కృర జంతువుల వేట ఎలా ఉంటుందో తెలిసిందే. ముఖ్యంగా ఇలాంటి సాధు జంతువులని కూడా వేటాడి చంపేస్తాయి.
ఇలాంటి వీడియోలు మనం చాలా చూశాం. కుందేళ్లు, జింకలు, జరాఫీలు, ఏనుగులు
చిరుతలు సింహాలు పాములు హైనాలు ఇలా పైథాన్ లు కనిపిస్తాయి.
అయితే ఇక్కడ ఈ సారి జరిగిన ఫైట్ మీరు వీడియోలో చూడవచ్చు. చిరుత పులిని చుట్టేసి మింగి ఆకలి తీర్చుకోవాలనుకుంది ఓ అతి పెద్ద కొండ చిలువ. కానీ దానికి అంత ఛాన్స్ ఇవ్వలేదు చిరుత. అక్కడున్న చిరుతని చుట్టేసిన పైథాన్ ని తన పంజాతో వదిలేలా చేసి అది ప్రాణాలతో బయటపడింది. ఈ సంఘటన కెన్యాలో చోటు చేసుకుంది.
ఈ వీడియోపై మీరు ఓ లుక్కేయండి
https://www.youtube.com/watch?time_continue=49&v=jG00Q-ySt2M&feature=emb_title