Flash News: కరోకే పార్లర్‌లో అగ్నిప్రమాదం..32 మంది దుర్మరణం

0
79
Kabul

దక్షిణ వియత్నాంలోని కరోకే పార్లర్‌లో ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 32 మంది మృతి చెందగా..అనేక మంది గాయపడ్డారు. మంగళవారం రాత్రి 9 గంటలకు బిన్‌ డుయోంగ్‌ ప్రావిన్స్‌లోని థువాన్‌లో ఉన్న నాలుగు అంతస్తుల భవనంలో ఉన్న పార్లర్‌లో ఈ దుర్ఘటన జరిగినట్లు స్థానిక మీడియా వెల్లడించింది.