ఫ్లాష్: పెను విషాదం..పిడుగుపాటుకు 14 మంది బలి

0
76

ఉత్తరప్రదేశ్ లో తీవ్ర విషాదం నెలకొంది. పిడుగుపాటుకు ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 14 మంది బలయ్యారు. మరో 16 మంది గాయపడ్డారు. వేర్వేరు ప్రాంతాల్లో ఈ ఘటనలు సంభవించాయి. ఈ ఘటనపై విచారం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్​.. మృతుల కుటుంబాలకు రూ. 4 లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు.