Flash: చైనాలో భారీ భూకంపం

0
92

చైనాలోని లుండింగ్‌ కౌంటిలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేల్‌పై 6.8 తీవ్రతతో భూప్రకంపనలు వచ్చాయని అధికారులు తెలిపారు. హిందూకుష్‌ పర్వతాల్లో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు అధికారులు పేర్కొన్నారు. భూకంపం రావ‌డంతో ప్ర‌జ‌లు భ‌యాందోళ‌న‌కు గుర‌య్యారు.