క్రైమ్ స్కూల్ ఆటోను ఢీకొన్న లారీ..ఇద్దరు చిన్నారులు మృతి By Alltimereport - September 8, 2022 0 107 FacebookTwitterPinterestWhatsApp మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా చర్లపల్లి సమీపంలో స్కూల్ విద్యార్థులు వెళ్తున్న ఆటోను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు మృతి చెందగా నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.