కదులుతున్న కారులో యువతిపై కామాంధుడి పైశాచికత్వం

0
106

దేశంలో రోజురోజుకు మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. తమ కామవాంఛ తీర్చుకోవడానికి ముక్కుపచ్చలారని చిన్నారులను, యువతులను, మహిళలను వదిలిపెట్టడం లేదు. తాజాగా ల‌క్నోలోని జ‌నేశ్వ‌ర్ మిశ్రా పార్క్ వ‌ద్ద దారుణం చోటు చేసుకుంది. క‌దులుతున్న కారులో ఓ యువ‌తి పై లైంగిక వేధింపుల‌కు పాల్పడగా కారు నుండి దూకింది. యువ‌తిని చికిత్స నిమిత్తం రాం మ‌నోహ‌ర్ లోహియా ఆస్ప‌త్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.