పశ్చిమబెంగాల్‌లోని ఉలుబెరియా నగరంలో పిండాల కలకలం రేగింది. ఈ 17 పిండాలను అధికారులు గుర్తించారు. ఈ పిండాలను పోస్టుమార్టం కోసం ఉల్బారియా ఆస్పత్రికి తరలించారు. అయితే ఈ పిండాలను నర్సింగ్ హోమ్‌ల వైద్య వ్యర్థాలుగా ఇక్కడ పడేశారా? లేదా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.