దారుణం..మైనర్ బాలికపై 3 నెలలుగా సామూహిక అత్యాచారం

0
93

జార్ఖండ్‌లో ఘోరం చోటు చేసుకుంది. 9వ తరగతి చదువుతున్న ఓ మైనర్ బాలికను ముగ్గురు వ్యక్తులు కిడ్నాప్ చేశారు. ఆపై ఆ దుర్మార్గులు దాదాపు 3నెలల పాటు అత్యాచారం చేశారు. ఓ మహిళ ద్వారా పోలీసులకు సమాచారం అందటంతో..మైనర్ బాలికను రక్షించారు. ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నట్లు.. త్వరలో ముగ్గురిని అరెస్ట్ చేస్తామన్నారు.