లారీని ఢీకొన్న పోలీసు వాహనం..ఏఎస్సై మృతి

A police vehicle collided with a lorry, killing an ASI

0
86

తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం గాంధీనగర్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న ఇసుక లారీని రేగొండ పెట్రోలింగ్‌ వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు పోలీసులకు గాయాలయ్యాయి. ఏఎస్సై సహా ఇద్దరు కానిస్టేబుళ్లకు తీవ్రగాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో గాయపడిన ఏఎస్సై హరిలాల్ మృతి చెందారు. హైదరాబాద్​లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన మరణించారు.