జమ్మూకాశ్మీర్ లో వరుస భూకంపాలు..జనం వెన్నులో వణుకు

0
82

జమ్ముకశ్మీర్​లో​ వరుసగా భూకంపాలు జనాల వెన్నులో వణుకు పుట్టిస్తుంది. బుధవారం రాత్రి 11 గంటలు దాటాక రెండు భూకంపాలు సంభవించాయి. రిక్టర్​ స్కేల్​పై వరుసగా 4.1, 3.2 తీవ్రత నమోదైంది. అయితే వీటి వల్ల ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. దీంతో ప్రజలందరూ ఊపిరి పీల్చుకున్నారు.