Breaking News- ఒకే ఇంట్లో ముగ్గురిని కాటేసిన పాము

A snake that bites three people in the same house

0
93

తెలంగాణలోని మహబూబాబాద్ మండలం శనిగపురంలో విషాదం నెలకొంది. శనిగపురం గ్రామంలో ఒకే ఇంట్లో ముగ్గురిని పాము కాటేసింది. ఇందులో 3 నెలల చిన్నారి మృతి చెందింది. చిన్నారి తల్లిదండ్రులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.