ఘోర ప్రమాదం..అక్కడికక్కడే 11 మంది మృతి

0
90

బంగ్లాదేశ్​లో ఘోర ప్రమాదం జరిగింది. చిట్టగాంగ్​ జిల్లాలో రైల్వే లెవల్​ క్రాసింగ్ వద్ద ఓ మినీ బస్సును వేగంగా దూసుకొస్తున్న రైలు ఢీకొట్టింది. శుక్రవారం జరిగిన ఈ ఘటనలో ఏడుగురు విద్యార్థులు సహా 11 మంది అక్కడిక్కడే మరణించారు. మరో ఐదుగురు గాయపడ్డారు.