Breaking news- ఘోర ప్రమాదం..20 మంది దుర్మరణం

0
80

హిమాచల్ ప్రదేశ్ లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం అరడజను మందికి పైగా ప్రాణాలను బలి తీసుకుంది. కులు జిల్లా జంగ్లా ప్రాంతంలో ప్రైవేట్ స్కూల్ బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే 16 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.