Flash: ఘోర ప్రమాదం..9 మంది జలసమాధి-ఒక్కరు సేఫ్​!

0
93

ఉత్తరాఖండ్​లో ఘోర ప్రమాదం పెను విషాదాన్ని మిగిల్చింది. రామ్​నగర్​లోని ధేలా నది వరద నీటి ప్రవాహంలో ఓ కారు కొట్టుకుపోయింది. ఈ ఘటనలో 9 మంది జలసమాధి అయ్యారు. ఈ ప్రమాదం నుండి ఓ బాలిక సేఫ్ అయినట్లు తెలుస్తుంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.