Flash: ఘోర ప్రమాదం..ముగ్గురు సజీవదహనం

0
89
Kabul

రాజస్థాన్​లో ఘోర ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. రెండు లారీలు ఢీకొనడంతో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ముగ్గురు సజీవ దహనం అయ్యారు. మృతుల్లో ఇద్దరు లారీ డ్రైవర్లు, ఒక క్లీనర్​ ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.