సికింద్రాబాద్ లో ఘోర అగ్నిప్రమాదం..8 మంది దుర్మరణం

0
115
Kabul

సోమవారం రాత్రి సికింద్రాబాద్ లో ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. పాస్‌పోర్టు కార్యాలయం సమీపంలోని రూబీ లాడ్జ్‌లో ఈ ఘటన జరిగింది. ఈ దుర్ఘటనలో 8 మంది మృతి చెందినట్లు తెలుస్తుంది. కాగా సెల్లార్‌లో ఎలక్ట్రికల్‌ ద్విచక్రవాహనాల బ్యాటరీలు పేలి మంటలు లాడ్జిలోకి వ్యాపించినట్లు తెలుస్తుంది.