చర్చిలో ఘోర అగ్నిప్రమాదం..41 మంది దుర్మరణం

0
84
Kabul

చర్చిలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో 41 మంది దుర్మరణం పాలయ్యారు. మరో 14 మంది గాయపడ్డారు. ఈజిప్ట్ రాజధాని కైరోలోని ఇంబాబా ప్రాంతంలో ఈ దుర్ఘటన జరిగింది.