Flash: తీవ్ర విషాదం..రోడ్డు ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం

0
85

దేశంలో రోజురోజుకు రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయి. డ్రైవర్ నిర్లక్ష్యం, స్పీడ్, నిద్ర, వంటి కారణాలు ప్రమాదాలకు కారణాలు అవుతున్నాయి. ఇక తాజాగా తమిళనాడులోని సేలం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న వ్యాన్​, ప్రైవేట్​ బస్సు బలంగా ఢీకొట్టుకున్నాయి. ఈ ఘటనలో ఐదుగురు మహిళలతో సహా ఆరుగురు ప్రయాణికులు అక్కడిక్కడే మరణించారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.