వివాహం అయిన వ్యక్తిని తీసుకుని పారిపోయిన మహిళ గ్రామస్తులు ఏం చేశారంటే

A woman who fled with a married man

0
88

జార్ఖండ్ డుమ్కా జిల్లాలోని ఓ గ్రామంలో దారుణమైన ఘటన జరిగింది. ఇక్కడ ఓ మహిళ వివాహం అయిన వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది అని తెలిసింది. దీంతో గ్రామస్తులు కోపంతో ఊగిపోయారు. ఆమె ఆచూకి తెలియడంతో గ్రామానికి తీసుకువచ్చి ఆమెపై దాడి చేశారు ఆమె బట్టలు తీసేసి నగ్నంగా ఊరేగించారు. అయితే ఆమెకు గతంలో వివాహం అయింది అయినా ఇటీవల వివాహం అయిన వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుని అతనితో ఊరు నుంచి పారిపోయింది.

ఆ వ్యక్తి భార్య కుటుంబం, బంధువులు వీరి కోసం గాలింపు చేపట్టారు. ఈ క్రమంలోనే ఆ వ్యక్తి భార్య కుటుంబ సభ్యులు.. మహిళను పట్టుకున్నారు.మెడలో బూట్ల దండ వేసి బట్టలు తీసేసి ఊరేగించారు. మొత్తం 12 మందిపై కేసు నమోదు చేశారు. ఇప్పటివరకు ఆరుగురు నిందితులను పట్టుకున్నామని తెలిపారు.

అయితే ఆవ్యక్తిని మాత్రం ఏమీ అనలేదు. వివాహం అయిన వ్యక్తిని ఎలా తీసుకుని పారిపోతావని ఆమెని ప్రశ్నించిం శిక్షించారు. అంతేకాదు ఆమె నుంచి రూ.25 వేలు దొంగిలించారు అని కేసు నమోదు అయింది.