ఘోరం..ప్రియురాలి తలతో పోలీస్‌ స్టేషన్‌కు..

0
83

కర్ణాటక రాష్ట్రంలోని విజయనగర జిల్లాలో ఘోరం జరిగింది. పెళ్లికి నిరాకరించిందని కక్ష పెంచుకున్న యువకుడు ఏకంగా ప్రియురాలి తలను నరికాడు. అనంతరం ఆమె తల పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి లొంగిపోయాడు. అతన్ని అదుపులోకి తీసుకుని అరెస్టు చేసిన పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.