విషాదం..రైలు ఢీకొని యువకుడు మృతి

0
87

ఏపీలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. విశాఖలోని పరవాడ మండలం లంకలపాలెం వద్ధ
రైలు ఢీకొని యువకుడు మృతి చెందాడు. ఫ్లైఓవర్ వంతెన కింద రైల్వే ట్రాక్ దాటుతుండగా విశాఖ వైపు వెళ్లే ట్రైన్ ఢీకొనడంతో యువకుడు మృతి చెందాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతుడిని ఒరిస్సాకు చెందిన రాజేంద్రగా గుర్తించారు.